సోషల్ మీడియా ప్రభావం భారీగా పెరిగిన తర్వాత కొంత మంది యాంకర్లు కూడా స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని రేంజ్ లో ఫోటో షూట్లను నిర్వహించి వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అలా పోస్ట్ చేసిన వారిలో ఆమెకే మంది ఫోటోలు సూపర్ గా వైరల్ అయినా సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ ముద్దు గుమ్మ కూడా ఈ మధ్యcకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇంతకు హాట్ ఫోటోలతో కుర్రకారు హార్ట్ బీట్ పెంచుతున్న ఆ యాంకర్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు సిరి హనుమంతు. 

ఈ ముద్దు గుమ్మ ఇప్పటివరకు ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా పాల్గొంది. ఈ షో ద్వారా కూడా ఈమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: