టాలీవుడ్‌లో తనదైన నటనతో, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ (Sharwanand) గురించి ఇప్పుడు ఒక క్రేజీ, లగ్జరీ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది! తాజాగా, ఈ యంగ్ హీరో తన ఇంట్లోకి ఒక ప్రీమియం, లగ్జరీయస్ ‘లెక్సస్’ (Lexus) కారును కొనుగోలు చేశారు! సినిమా సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో.. శర్వానంద్ తీసుకున్న ఈ ‘మాస్’ నిర్ణయం, ఆయన కొత్త కారు ధర, ఫీచర్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి!శర్వానంద్ సాధారణంగా తన వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా బహిరంగంగా చూపించడానికి ఇష్టపడరు. కానీ, ఈ లగ్జరీ కారు కొనుగోలుతో ఆయన తీసుకున్న ‘మాస్ స్టైలిష్’ టర్న్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది .. .


శర్వానంద్ కొనుగోలు చేసిన ఈ ‘లెక్సస్’ కారు ... ప్రపంచంలోనే అత్యంత ప్రీమియం, కంఫర్టబుల్ లగ్జరీ కార్ల జాబితాలో ఉంటుంది. ఈ కారు డిజైన్, హై-టెక్ ఫీచర్స్.. విలాసవంతమైన జీవితాన్ని కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్.ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. శర్వానంద్ ఎంచుకున్న లెక్సస్ మోడల్ బట్టి.. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా ...! ఈ భారీ ధర చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. .


ఈ లగ్జరీ లెక్సస్ కారులో శర్వానంద్ కోసం ప్రత్యేకంగా అనేక అధునాతన ఫీచర్స్ ఉన్నాయట .. హై-ఎండ్ సౌండ్ సిస్టమ్, అల్ట్రా-కంఫర్ట్ సీటింగ్, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అత్యధిక భద్రతా ఫీచర్స్ ఈ కారులో ప్రధానంగా ఉన్నాయి  ...ర్వానంద్ తన కెరీర్‌లో సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తూనే ... వ్యక్తిగత జీవితంలోనూ తన స్టైలిష్ లైఫ్ స్టైల్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ఈ లగ్జరీ లెక్సస్ కారు కొనుగోలు.. ఆయనకు దక్కిన మాస్ సక్సెస్‌కు, స్టైలిష్ టేస్ట్‌కు నిదర్శనం .! 



మరింత సమాచారం తెలుసుకోండి: