ప్రస్తుతం అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ మరింత స్పెషల్. ఈ సినిమా లో స్టార్ హీరో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తుంది, రెండవ హీరోయిన్‌గా కేధరిన్ కనిపిస్తుంది. ఈ కాంబో పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి వేరే లేవల్ లో ఈ సినిమాలోని సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమా గురించి ట్రెండ్ పెద్దగా పెరుగుతుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు వేరే లెవల్ హిట్ అందుకున్నాయి. కాగా ప్రసెంట్ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి మరియు రామ్ పోతినేని కాంబోలో ఓ సినిమా రాబోతుందట. ఈ కాన్సెప్ట్ మరింత ఆకట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబో పై ప్రేక్షకులు, ఫ్యాన్స్, సినీ క్రిటిక్స్ తమ స్పందనను తెలియజేస్తూ, “రామ్ పోతినేని యాక్టింగ్ + అనిల్ రావిపూడి డైరెక్షన్ = రచ్చరంబో!” అని కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఈ కాంబోతో ఒక నాటి లవ్ స్టోరీని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ, సూపర్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి, ఈ భారీ కాంబినేషన్ ఎంతవరకు వర్క్ అవుతుందో..? మరియు సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులను ఎంత మేరకు అలరించగలదో...?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి