u/a సర్టిఫికెట్ కావాలని దిల్ రాజు అండ్ బృందం పట్టుబట్టినా పని కాలేదు. దాంతో ఈ సినిమాకి పెద్దలకు మాత్రమే ముద్ర తప్పలేదు. మొత్తంగా ఎనిమిది చోట్ల కట్ చెప్పినట్టు సమాచారమ్! సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. ఇక ఈ సినిమా ఫలితం కోసం 31వరకూ ఎదురుచూడక తప్పదు.