సాధారణంగా పల్లెల్లో కరెంట్ పోవడం సహజం.. అయితే వాళ్ళు కరెంట్ పోయిన కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ టౌన్ లో చెట్లు ఎక్కువగా ఉండవు కాబట్టి కొద్దీ నిషాలు కరెంట్ పోయిన కూడా వారు ఊపిరి ఆడక అల్లల్లాడిపోతారు. ఎందుకంటే మారుతున్న కల్చర్లను వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అందుకే వారు చేసే ఏ పనైనా కూడా కరెంట్ తో కూడుకొని ఉంటాయి. దానితో బద్ధకం పెరుగుతుంది అలాగే రోగాలు కూడా పెరుగుతాయి. 
విషయానికొస్తే.. మన భారత దేశంలో కరెంటు లేకుంటే మనం కొద్దిగా అయినా కూడా ఎడ్జస్ట్ అవుతాము. వచ్చేవరకు వెయిట్ కూడా చేస్తారు. కానీ అగ్ర రాజ్యాలైన అమెరికా వంటి దేశాలలో ఒక్క సెకన్ కరెంట్ పోతే మొత్తం సమస్తం స్తంభించి పోతుందేమో అన్నట్లు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంతగా టెక్నాలజీ పై ఆధారపడి ఉంటారు. అందుకే చీకటి అనేది వాళ్లకు ఉండకుండా తగు జాగ్రత్తలు చేపడుతారు. 
అమెరికా న్యూయార్క్ లాంటి పెద్ద దేశాలలో కరెంట్ తోనే అన్ని పనులు చేస్తారు కనుక చాలా వరకు కరెంట్ పోయే పరిస్థితులు చాలా తక్కువ. అందుకే రెప్పపాటు కూడా కరెంట్ పోని వ్యవస్థను వారు తయారుచేసుకొని ఉంటారు. మరి వారికీ.. కూడా కొన్ని గంటల పాటు కరెంట్ ఆగిపోతే ఏం జరుగుతుంది? ఎంత రచ్చ జరుగుతుందో మనం ఊహించలేం కూడా. అందుకే అవి డేలేలోపెడ్ కంట్రీస్ అని చరిత్రలో పిలవబడుతున్నాయి. 
ఒకసారి అక్కడ కరెంట్ సరఫరా ఆగిపోవడం వల్ల ఏమిజరిగిందంటే.. అన్ని వ్యవస్థలు ఒక్కసారిగా మూతపడ్డాయి. న్యూయార్క్ అన్ని కార్యకలాపాలకు పెట్టింది పేరు. ఓ బ్రాడ్ వె పార్టీలో ఓ సారి స్టార్ అయినా వెంటనే పవర్ పోయింది. పర్యాటకులతో నిండిన మన్ హటన్లో ఒకసారిగా చీకటి అలముకొంది. ఆ తరువాత ఎప్పటికో  గాని కరెంట్ రాలేదు. చూసారుగా ఆ దేశాల్లో ఒక్క నిమిషం కరెంట్ పోతే ఎన్నో మిలియన్ల నష్ట వాటిల్లుతుందట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: