ఇప్పుడు ఎక్కడ చూసిన కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బులు సంపాదించాలనే కోరిక తో అడ్డ దారులు తొక్కుతున్నారు. ఎక్కడ విన్నా కిడ్నాప్ లు జరగడం, వాటికి డబ్బులు రాకుంటే మాత్రం తీవ్ర కొపానికి లోనయ్యి దారుణల కు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చుస్తున్నాయి. అలాంటి వాళ్ళు ముఠాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పిల్లలను కిడ్నాప్ లకు గురవుతున్నారు.


ఇలా చాలా మంది పిల్లలు మాయం అవుతున్నా ఘటనలు పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ వ్యవహారం పై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వివరాల్లొకి వెళితే.. ఢిల్లీ లో ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగానే వెలుగులొకి వస్తున్నాయి. పిల్లల అపహరణ కేసులు ఈరోజుల్లో ఎక్కువగా బయటకు వస్తున్న నేపథ్యంలో 9 మంది పిల్లలను ఆచూకీ కనుగొనె ప్రయత్నం చేశారు.డిసెంబర్ 17న ఢిల్లీ క్రైం విభాగానికి చెందిన పోలీసులకు చిన్న పిల్లలను అక్రమంగా విక్రయించే కొందరు దుండగులు గాంధీ నగర్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది.


వెంటనే పోలీసుల బృందం రంగంలోకి దిగి మగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు.వారి దగ్గర నుంచి అప్పుడే పుట్టిన పసికందును స్వాదీనం చేసుకున్నారు..ఇలా కిడ్నాప్ చేసిన పసి పిల్లలను పిల్లలు లేని వాల్లలు ఇచ్చేవారట.ఎలాంటి పిల్లలు కావాలో తెలుసుకొని.. చిన్నపిల్లలు ఉన్న పేద తల్లిదండ్రులను టార్గెట్ చేసేవారు. ఆ పేదవారికి కేవలం రూ. 20,000 నుంచి రూ.25,000 చెల్లించి పిల్లలను తీసుకొనే వాళ్ళు..ఇలా వీరి దగ్గరి నుంచి వచ్చిన డబ్బు తో జల్సాలు ఎంజాయ్  ఎంజాయ్ చెస్తున్నారు.తాజాగా రంగంలోకి దిగిన పోలీసులు నగరం లో ఇలాంటి ముథా లను వెతికే పనిలో నిమగ్నమై వున్నారు.. ప్రస్తుతం పోలీసులు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసి.. కేసు నమోదు చేసి విచారణ చేశారు.పూర్తీ  వివరాలు తెలియాల్సి ఉన్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: