క్వారంటైన్ లో చికిత్స తీసుకుని కోలుకున్న నిరుపేద కరోనా బాధితులకు అందిస్తున్న రెండు వేల ఆర్థిక సహాయం పై కీలక నిర్ణయం తీసుకొని తాత్కాలికంగా నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.