దేశంలో కరోనా వైరస్ ఈ రేంజులో వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం కేవలం 8 శాతం మంది కరోనా బాధితులే అని తేలింది. దాదాపు మొత్తం కరోనా కేసుల్లో 60 శాతం కేసులకు ఈ 8 శాతం రోగులు కారణమయ్యారని ప్రముఖ సర్వే సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనమిక్స్ అండ్ పాలసీ (సీడీడీఈపీ) వెల్లడించింది.