కిసాన్ వికాస్ పత్ర స్కీం లో భాగంగా డబ్బులు పెడితే నూట ఇరవై నాలుగు నెలల మెచ్యూరిటీ కాలం పూర్తయిన తర్వాత ఆ డబ్బులు రెట్టింపు అయ్యి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.