జగన్ పాలనకు అడుగడుగునా అంతరాయం కలిగిస్తున్న చంద్రబాబు కు జగన్ ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చేలా చేస్తున్నాడని చెప్పొచ్చు.. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటికూడా సానుకూలమైన తీర్పును కేంద్రం నుంచి రాబట్టుకోలేకపోయాడు.. విజ్ఞానం, రాజకీయ అనుభవం ఉన్నా కూడా చంద్రబాబు కేంద్రం చెప్పిన దాన్ని విని గంగిరెద్దులా తల ఊపుకుంటూ వచ్చేవాడు. అయితే ఇప్పుడు జగన్ చెప్తున మాటలని విని కేంద్రం లోని బీజేపీ పార్టీ రాష్ట్రానికి కొంత చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.. ఇది జగన్ కు సానుకూలంగా ఉండగా చంద్రబాబు కు కష్టమే అని చెప్పాలి..