కడపలో వైసీపీ , టీడీపీ పోటీలో ఉన్నారు.ముఖ్యమంత్రి జగన్ ఇలాకలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోయింది. మైదుకూరులో 24 వార్డులు ఉన్నాయి. అందులో 11 వైసీపీ, 12 టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా..1 డివిజన్ జనసేన గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాబలంగా చూస్తే టీడీపీ గెలుపు ఖాయం. అయితే ఎక్స్ అఫిషియో ఓట్లు తీసుకుంటే గనుక ఇక్కడ మున్సిపాలిటీ వైసీపీ వశమవుతుంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. మైదుకూరు మొత్తం 24 వార్డు ల్లో 7 వ వార్డు టిడిపి కై వశం చేసుకుంది. ప్రొద్దుటూరు లో కూడా అదే కొనసాగుతుంది..