ఈరోజుల్లో సెక్స్ వర్కర్లు  ఎక్కడపడితే అక్కడ రోజు రోజుకు  పెరిగిపోతున్నారు. సెక్స్ వర్కర్ ని వృత్తుగా  మార్చుకుని ఉద్యోగంలా  చేసేస్తున్నారు చాలామంది యువతులు. ఇక హాట్ హాట్ ఫోటోలతో ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటాయి సెక్స్ వెబ్ సైట్లతో వ్యాపారం చేసేస్తున్నారు . ఇక పెద్ద పెద్ద హోటల్లో కాస్ట్లీ భవనాలను అద్దెకు తీసుకుని మరి సెక్స్ రాకెట్ గుట్టు తెలియకుండా  నడిపిస్తున్నారు. ఇక్కడ ఓ వృద్ధుడు అలాగే ఆకర్షితుడయ్యాడు. సెక్స్ వెబ్ సైట్ లు చూసి ఆకర్షితుడైన  రిటైర్డ్ ఉద్యోగి... సెక్స్ వర్కర్ ను బుక్ చేసుకున్నాడు. సెక్స్ వర్కర్ తో బాగా ఎంజాయ్ చేయడానికి ఓ హోటల్లో  రూమ్ బుక్ చేసాడు . రూమ్ లో బాగానే ఎంజాయ్ చేశారు కానీ పొద్దున లేచి చూసేసరికి రిటైర్డ్ ఉద్యోగి కాస్త ఖంగుతిన్నాడు.ఆ రిటైర్డ్ ఉద్యోగి ఎందుకు కందుతున్నాడు అంటారా...  ఏం జరిగిందో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 

 

 

 మగాడిని నిలువునా కనీసం బట్టలు కూడా లేకుండా దోచుకున్న ఓ  యువతి కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. చెన్నైకి చెందిన ఓ రిటైర్డ్ రెవిన్యూ ఉద్యోగి... సెక్స్ వెబ్ సైట్లలో హాట్ హాట్ ఫోటోలు చూసి ఆకర్షితుడై  ఎంజాయ్ చేసేందుకు  సెక్స్ వర్కర్ ను  బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న  సెక్స్ వర్కర్ తో హోటల్ కు  వెళ్లి రచ్చ  చేద్దాం అనుకున్నాడు ఆ వ్యక్తి . ఈ క్రమంలోనే సెక్స్ వర్కర్ ను  కోయంబత్తూర్ లోని ఓ హోటల్ కి తీసుకెళ్ళాడు రిటైర్డ్  రెవిన్యూ ఉద్యోగి . రాత్రిపూట ఆ సెక్స్ వర్కర్ తో అతను బాగానే ఎంజాయ్ గడిపాడు.కానీ  తెల్లారి లేచి చూసేసరికి షాక్ కి గురయ్యారు. 

 

 

 

 ఎందుకంటే ఆ వ్యక్తి  తెల్లవారుజామున లేచి చూసేసరికి రూమ్ లో ఒక్క వస్తువు కూడా కనిపించలేదు. సెక్స్ వర్కర్ కూడా కనిపించలేదు. అవన్నీ దోచుకొని ఆ సెక్స్ వర్కర్ రాత్రికి రాత్రే పరారై పోయింది. ఆ రిటైర్డ్ ఉద్యోగి నుంచి  డబ్బులు, పర్స్,  5 తులాల బంగారు గొలుసు,  3 ఉంగరాలు రెండు సెల్ఫోన్లు అంతా దోచుకుని  పరార్ అయింది ఆ సెక్స్ వర్కర్. అంతేకాదండోయ్ అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తి యొక్క షర్ట్  ప్యాంట్  కూడా ఎత్తుకెళ్లి పోయింది. చివరికి ఆ రిటైర్డ్ ఉద్యోగికి ఒంటిపై ఒక అండర్ వేర్ మాత్రమె మిగిల్చి మిగతాది అంతా దోచుకు పోయినది  సెక్స్ వర్కర్.చివరికి  హోటల్ వారి సాయంతో ఆ వ్యక్తి చివరికి బట్టకట్టి బయటపడ్డాడు. తనకు జరిగిన నిలువు దోపిడీపై  పోలీసులకు ఫిర్యాదు చేయగా... నిలువు దోపిడీ చేసిన ఆ సెక్స్ వర్కర్ గురుంచి  వెతుకులాట మొదలుపెట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: