ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఒక ఇంట్లో మంచి కోసం పూజలు చెయ్యాలన్న బ్రాహ్మణులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏ మంచి శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులే ముందుండి జరిపిస్తారు. మన దేశ చరిత్రలో ఏ కులం వారైన గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకోని పూజారుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.అంతటి గొప్ప గౌరవం సమాజంలో కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాని నేటి సమాజంలో వారు ఆర్ధికంగా చాలా బాధపడుతున్నారు.మనకోసం ఎన్నో మంచి పనులు చేసే బ్రాహ్మణులకు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలి. వారిని గుర్తించాలి..
కాని బ్రాహ్మణులని ప్రభుత్వం ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వారు సమాజానికి చేస్తున్న సేవలని గుర్తించడం లేదు. చాలా మంది బ్రాహ్మణులు సొంత్తిళ్లు లేక చాలా బాధపడుతున్నారు. అలా సొంత్తిళ్లు కోసం ఆశపడే బ్రాహ్మణులు ఎందరో వున్నారు. కాని వారికి ఎలాంటి ఉపాధి లేక సొంత్తిళ్లు కట్టుకోలేని పరిస్థితిలో వున్నారు. కొందరైతే తాము నిత్యం దేవుణ్ణి కొలిచే గుడిలోనే నివాసం వుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా బ్రాహ్మణులకు ఇల్లులు కట్టించాలి.అది ప్రభుత్వం యొక్క బాధ్యత..అంతేకాకా చాలా మంది బ్రాహ్మణులు స్థలాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉచితంగా స్థలాలు ఇవ్వాలి. ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే...
బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి