దేశంలోనే కాదు ప్రపంచంలోనే రోజురోజుకూ అత్యాచార కేసులు పెరుగుతుండటం మనం గమనించొచ్చు. అయితే, ఓ వ్యక్తి గుర్రంపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మూగజీవిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎక్కడ జరిగిందంటే..అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన మిలానో మనవడు 21 ఏళ్ల నికోలస్ సర్డో కొద్ది రోజుల నుంచి గుర్రం పెంచుకుంటున్నాడు. దానికి జాకీ జీ అని పేరు పెట్టుకున్నాడు. అయితే, అది పొట్టి గుర్రం హైట్ ఎక్కువగా పెరిగే చాన్సెస్ ఉండవు. మేర్ జాతికి చెందిన ఈ పొట్టి గుర్రాన్ని చూసి సదరు వ్యక్తి నానమ్మ ముచ్చటపడింది. అలా ఆ గుర్రం ఇంటికి వచ్చేసింది. తన మనవడికి కూడా అది నచ్చింది. అంతా ఆమె అనుకున్నట్లు జరిగి ఉంటే బాగానే ఉండేది. కానీ, అలా జరగలేదు.
ఆమె మనవడు ఆ గుర్రాన్ని కామ దృష్టితో చూశాడు. తాజాగా హార్స్ దగ్గరకు వెళ్లాలనుకున్న వృద్ధురాలు. అది ఉన్న షెడ్డు దగ్గరికి వెళ్లింది. అక్కడ నికోలస్ గుర్రాన్ని రేప్ చేస్తూ కనిపించాడు. అది చూసి నికోలస్ నానమ్మ షాక్ అయింది. వెంటనే పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు నికోలస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేశారు. ఇంటరాగేషన్‌లో పోలీసులకు విస్తుపోయే నిజాలు చెప్పాడు నికోలస్.
ఆ గుర్రం తనకు బాగా నచ్చిందని, అందుకే అవకాశం దొరికినప్పుడ్లా దానిని రేప్ చేస్తున్నానని, వారానికి నాలుగు సార్లు అలా చేస్తున్నానని చెప్పాడు నికోలస్. అయితే, తాను కండోమ్ వాడుతున్నాను కాబట్టి తనకు ఎలాంటి వ్యాధులు రావని నికోలస్ పేర్కొనడం గమనార్హం. హార్స్‌ను పరీక్షించిన డాక్టర్స్ రేప్ జరిగినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే నికోలస్‌పై పశువులపై అత్యాచారం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇలా చేయడం ఫ్లోరిడాలో నేరం కూడానట. కాగా, ఇలా మూగజీవాలపై అత్యాచారాలు జరిపిన ఘటనలు ఇప్పటికే బోలెడు వెలుగు చూశాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి