. జగన్ పాలనలో కనీసం జాతీయ జెండాను ఎగురవేయడానికి కూడా అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తెలియజేస్తోందని వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, . కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కొత్త జిల్లా లు పరిపాలనా సౌలభ్యం... 2014లోనే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరచామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. బీజేపీ ప్రణాళికను నేటి ప్రభుత్వం అమలుపరుస్తోంది... దీనిని బట్టి పరిపాలన పట్ల బీజేపీకి ఉన్న దూరదృష్టిని ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రెండు సంవత్సరాల క్రితమే మొత్తం 26 మంది జిల్లా అధ్యక్షులను పెట్టి, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసింది. స్థానికంగా నివశిస్తున్న ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఆయా జిల్లాలకు పేర్లు పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు..