ఢిల్లీ:  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు  కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.  హుజురాబాద్ లో బిజెపి “సర్జికల్ స్ట్రైక్” తర్వాత కెసిఆర్ లో వణుకు మొదలైందన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.  తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని చెప్పారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. ఎన్నికలు వచ్చినప్పుడల్లా “సర్జికల్ స్ట్రైక్” పై ప్రశ్నలు వేస్తున్నారన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.  “సర్జికల్ స్ట్రైక్స్” పై కాంగ్రెసు పార్చీ,  టిఆర్ఎస్ ఒకే పాట పడుతున్నాయని చెప్పారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.  భారత సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం శోచనీయమని చెప్పారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.

  భారత సైనికులు ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశారనేది సత్యం అని ఫైర్ అయ్యారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.   కాంగ్రెస్ పార్టీ కి, కేసీఆర్ కు భారత సైనికుల కంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు పైనే నమ్మకం ఎక్కువగా ఉన్నట్టుంది ? అని నిలదీశారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.   కెసిఆర్ పరిపాలన నుంచి  ప్రజలు త్వరగా విముక్తి పొందాలని కోరుకుంటున్నారన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. డియర్ కేసీఆర్ గారూ, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యమన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.  అయినప్పటికీ మీరు సాయుధ బలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారు, వారిని అవమానిస్తున్నారన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.  మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారు? అని ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: