తమకు ఆర్థికంగా సహాయం చేయాలంటు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులను షేర్ చేస్తోందట పాకిస్తాన్. ఇందులో భారత్ పైన అక్కస్సును తెలియజేస్తూ నెట్టింట విపరీతమైన విమర్శలు కూడా చేసేలా చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ తమ రుణాల కోసం ఏ పోస్టుని అసలు చేయలేదని తమ హెక్స్ ఖాతా హ్యాక్ అయిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.. అయితే ఈ విషయాన్ని సమర్థించుకునేందుకు పాకిస్తాన్ ఇలా చెక్ చేసుకున్నట్లు ఒక పోస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఎలాంటి రుణాలు రాకుండా ఉండేందుకు భారత్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందనే విధంగా కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ విధానం ఏంటో విదేశీ కార్యదర్శి అయిన విక్రమ్ మిస్త్రీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ తో భేటీ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ పోస్టులు చేసినట్లు బయటపడ్డాయి.యుద్ధ వాతావరణంలో ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. ఇక కేవలం యాచించేందుకే ఇది ఒక్క మార్గం ఉన్నదంటూ పాకిస్తాన్ ఇలా పోస్ట్ చేసిందనే విధంగా టోల్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి డైరెక్ట్ గా అడగకుండా ఇలా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా అడుగుతున్నట్లు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి