మాజీ సీఎం వైఎస్ జగన్ పై గతేడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో తీవ్రస్థాయిలో విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే ఏడాది కాలంలో జగన్ పై ప్రజల్లో అభిప్రాయం మారిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఎక్కడ పర్యటించినా ప్రజల్లో సానుకూలంగా రెస్పాన్స్ వస్తోంది. 2029 ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
జగన్ పై ప్రజల్లో సైతం అభిప్రాయం మారడంతో రాబోయే రోజుల్లో జగన్ కు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. అయితే జగన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. జగన్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
జగన్ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఒక్కో మెట్టు ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారనే సంగతి తెలిసిందే. జగన్ సరైన దారిలో అడుగులు వేస్తే మంచిదని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు సరైన సలహాదారులు ఉంటే ఆయనకు తిరుగుండదని కచ్చితంగా చెప్పవచ్చు.
 
జగన్ మరిన్ని సరికొత్త సంక్షేమ పథకాలతో ప్రజల ముందుకు వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జగన్ రాబోయే రోజుల్లో ప్రజలకు చేరువ కావడానికి పాదయాత్ర ద్వారా ముందుకెళ్తారేమో చూడాల్సి ఉంది. జగన్ తన రాజకీయాల ద్వారా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
 

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: