భారతదేశానికి ప్రధాన వనరుగా ఉన్నదాంట్లో జీఎస్టీ ప్రముఖమైనది. జిఎస్టి ద్వారా రోజుకు దేశ వ్యాప్తంగా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతూ ఉంటుంది. ఈ ఆదాయం ద్వారా ప్రభుత్వం తాము చేసే పనులను సక్రమంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఒక వేళ జీఎస్టీ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ప్రభుత్వానికి రానట్లయితే ప్రభుత్వానికి కొన్ని పనులను చేయడం కష్టంగా మారుతుంది. ఇకపోతే జీఎస్టీ ని భారత దేశంలో అమలు. లోకి తీసుకు వచ్చి చాలా సంవత్సరాలవుతుంది. భారతదేశం లో జిఎస్టి ని అమలు చేసిన తర్వాత దాదాపు ప్రతి సారి జిఎస్టి ద్వారా భారత ప్రభుత్వానికి పెద్ద ఎత్తలోనే డబ్బులు వస్తున్నాయి. కానీ కరోనా సమయం లో మాత్రం జిఎస్టి నెగిటివ్లోకి వెళ్ళింది. అంతకు ముందుతో పోలిస్తే జీఎస్టీ వసూలు గానియంగా కరోనా సమయంలో తగ్గాయి.

అందుకు ప్రధాన కారణం కరోనా సమయం లో జనాలు పెద్దగా బయటకు రాకపోవడం , అలాగే చాలా కాలం పాటు లాక్ డౌన్ ఉండడంతో అనేక సేవలు నిలిచిపోవడం , ప్రజల దగ్గర కొనుగోలు చేయడానికి కూడా పెద్దగా డబ్బులు కూడా లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల ఆ సమయం లో జీఎస్టీ నెగిటివ్లోకి వెళ్ళింది. ఇకపోతే ఆ తర్వాత జిఎస్టి పెద్ద స్థాయిలోనే పాజిటివ్ గానే ముందుకు సాగింది. ఇక ఇంత కాలానికి మళ్లీ జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి నెగిటివ్లోకి జీఎస్టీ వెళ్లకపోయినా పెద్దగా జిఎస్టి ద్వారా ప్రభుత్వానికి డబ్బులు రానట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పాయింట్ 7% మాత్రమే జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా తాజాగా జిఎస్టి ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డబ్బులు రాలేదు అని అందుకు ప్రధాన కారణం తాజాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల ను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం తగ్గింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bn