మౌనవ్రతం: ముఖ్యంగా మౌని అమావాస్యకి మౌన సాధన చేస్తే జీవితంలో అనేక ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఒక నిర్దిష్ట సమయం ఉంది కాబట్టి ప్రశాంతంగా మనసులోని మంత్రాలని జపిస్తూ ఈ సాధన చేస్తే శరీరంలోని శక్తి చక్రాలు సమతూల్యమవుతాయని శివపార్వతుల ఏకత్వానికి ప్రత్యేకమైన ఈ మంత్రం వైవాహిక ఆర్థిక మానసిక ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేస్తుందని అంటున్నారు.
సుఖ జీవనం: ఈ మౌని అమావాస్య రోజున మంత్రం జపించి మౌనం పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఏడాది పొడువునా ఆర్థిక ఇబ్బందులు కలగవని అంటున్నారు.
ప్రశాంతత: ముఖ్యంగా ఈ జపం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి బంధాలు మరింత బలంగా తయారవుతాయని నమ్ముతారు.
పితృ దోషం: ముఖ్యంగా మౌని అమావాస్య రోజున ఈ సాధన చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నమై ఆశీర్వాదాలు ఇస్తారని దీని వల్ల జీవితం బాగుంటుందని అంటున్నారు.
భయాందోళనలు: ముఖ్యంగా మౌని అమావాస్య రోజున ఈ వ్రతం చేస్తే మన శరీరంలోని భయం, నిరాశ, నిస్పృహలు తొలగిపోయి, పాజిటివ్ ఆలోచనలు వచ్చి జీవితంలో ముందుకు వెళ్లడానికి బాగుంటుందని పండిత నిపుణులు అంటున్నారు.
పనుల్లో వేగం: మౌని అమావాస్య రోజున ఆ 43 నిమిషాల పాటు మనం నిష్టగా పూజ చేస్తే ఆగిపోయిన పనుల్లో కూడా వేగం పెరుగుతుందని పండిత నిపుణులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి