ప్రస్తుతం మార్కెట్లోకి పలు రకాలుగా స్మార్ట్ మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ బ్రాండెడ్ చెందిన వివో మొబైల్ నుంచి సరికొత్త ఫీచర్ కలిగిన మొబైల్స్ కూడా విడుదలవుతున్నాయి. తాజాగా వివో వై -56 పేరుతో ఒక మీడియం రేంజ్ స్మార్ట్ మొబైల్ లో ప్రవేశపెట్టింది. ఇండియాలో y -56 పేరుతో లాంచ్ చేయడం జరిగింది. చాలా స్టైలిష్ డిజైన్ తో పాటు ఆకట్టుకొనే ఫీచర్లతో ఫేస్ మార్క్ మొబైల్ కస్టమర్ల ముందుకు తీసుకురావడం జరిగింది. వీటి గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం.


వై సిరీస్ లో వివో వై -56 పేరుతో వివో మరొక మీడియం రేంజ్ మొబైల్ ని ప్రవేశపెట్టింది ఈ మొబైల్ చాలా స్టైలిష్ డిజైన్ తో పాటు ఆకట్టుకొని ఫీచర్ తో ఈ స్మార్ట్ మొబైల్ ఉండబోతోంది. సూపర్ నైట్ కెమెరా ఫిచర్ తో పాటు 5000 mah సామర్థ్యం కలిగిన బ్యాటరీ ని కూడా అందిస్తోంది. కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని తాము ఆల్ న్యూ స్టైలిష్ ట్రెండి డిజైన్ ను ప్రవేశపెట్టామని వివో సమస్త ఈ సందర్భంగా తెలియజేసింది. వివో ఇండియా బ్రాండ్ స్ట్రైటజి హెడ్ యోగేంద్ర శ్రీరాములు తెలియజేయడం జరిగింది.


స్మార్ట్ మొబైల్ ఇండియా లో వై సిరీస్ లో తొలి 5జి డివైస్ కలిగిన మొబైల్ గా తెలియజేశారు. ఈ మొబైల్ రూ.20,000 లోపు ఉండబోతుందని తెలియజేశారు. అలాగే 8GB+128 GB స్టోరేజ్ వేరేటి గల మొబైలు అందుబాటులో ఉన్నదని తెలిపారు వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండియా తోపాటు పార్టనర్ రిటైల్ స్టోర్ లలో కూడా దీనిని కొనుగోలు చేసుకునే విధంగా కస్టమర్లకు కల్పించింది. ఈ మొబైల్ ఆరెంజ్ బ్లాక్ ఇంజన్ కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. మహేంద్ర ,ఎస్ బి, ఐసిఐసిఐ కార్డుల ద్వారా కొంటె రూ.1000 రూపాయలు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు. అలాగే బ్యాక్ సైడ్ 50 ఎంపీ కెమెరా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: