మంచి మనుషుల టీమ్ కి చెందిన అఖిల్ రాక్షసుల టీమ్ కు చెందిన మెహబూబ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసాడు...వీరిద్దరిమద్య మాటల యుద్ధం కాస్త గట్టిగానే జరిగిందని చెప్పాలి. టాస్క్ లో బాగంగా సోహెల్, తమ నీటి డ్రమ్ములను రక్షించుకుంటున్న సమయంలో మెహబూబ్ అడ్డుపడడంతో వీరి నడుమ జరిగిన వ్యహారంతో టాస్క్ లోని ఉత్సాహం కాస్త తగ్గినట్టే కనిపించింది, అంతేకాకుండా ఇంటి వాతావరణం మరి కాస్త వేడెక్కిందనే చెప్పాలి.