బిగ్ బాస్.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వివాదమే పెట్టుబడిగా నడిచే షో ఇది.. ఈ షోకి మంచి క్రేజ్ కూడా ఉంది. ఇంకా అలాంటి క్రేజిఎస్ట్ షో సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుంది. దీంతో అందరూ ఈ షో కోసం వెయిటింగ్.. ఈ షో లో ఎవరు ఎవరు ఉంటారు అనే దానిపై ఇప్పటికే వార్తలు హాల్ చల్ చేస్తున్నాయ్.. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే హాట్ యాంకర్ అనసూయ కు బిగ్ బాస్ నుండి పిలుపొచ్చిందంట.. కానీ ఆమె బిగ్ బాస్ ని రిజెక్ట్ చేసిందట.. దీనికి అం ఫ్యామిలి అంట.. 100 రోజులు కుటుంబాన్ని, పిల్లలను వదిలి ఉండడం చాలా కష్టం అని, అందుకే బిగ్ బాస్ ని రిజెక్ట్ చేసినట్టు ఆమె చెప్తుంది.. ఇంకా అలాంటి బిగ్ బాస్ షో మొదటి సీజన్ నుండి కూడా అనసూయని పిలుస్తున్నారు.. కానీ ఆమె ప్రతి సారి పిల్లలపైనా.. ఫ్యామిలీపైన వేసి తప్పించుకుంటున్నారు. 

 

అప్పటికి బిగ్ బాస్ ఎపిసోడ్ కి 2 లక్షలు ఇస్తాం అని కూడా చెప్పాడట.. కానీ ఆమె వెనకాడుగే వేశారట.. గత సీజన్ కి శ్రీముఖి కి ఎపిసోడ్ కి లక్ష ఇచ్చినట్టు వార్తలు రాగా ఇప్పుడు ఈమె ఎపిసోడ్ కి రెండ్ లక్షలు ఇస్తా అనడం కొంత షాకింగ్ గానే ఉంది.. ఏది ఏమైనాప్పటికీ హాట్ అండ్ వివాదాల బ్యూటీ అనసూయకి ఇప్పటికే క్షణం తీరికలేకుండా పని చేస్తుంది.. స్టార్ మా, జెమినీ టీవీ, ఈటీవి, జీతెలుగు ఇలా తేడా లేకుండా అన్ని షోస్ లో నటిస్తుంది.. ఇంకా అలాంటి బ్యూటీ బిగ్ బాస్ లోకి వచ్చేనా? అందరికి ఆమె రియాలిటీ చూపించేనా?                  

మరింత సమాచారం తెలుసుకోండి: