ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందించింది. ఇంకా అలానే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన తగ్గింపును ఇచ్చింది. ఇప్పుడు కూడా అలానే మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ఇచ్చింది. అదే ఒప్పో రెనో 2 ప్రో ధరపైనా మనదేశంలో ఏకంగా 2 వేలు రూపాయిలు తగ్గించారు. 

 

ఇంకా అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ లో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. రెనో 3 ప్రో మనదేశంలో మార్చిలో లాంచ్ చేశారు. అయితే 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి కానీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇంతవరకు సేల్ లో పెట్టలేదు. అయితే డ్యూయల్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.

 

రెండు వేలు తగ్గింపుతో ఒప్పో రెనో 3 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.29,990గా నిర్ణయించారు. 

 

ఒప్పో రెనో ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు!

 

6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 13 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్ + 2 మెగా పిక్సెల్ మోనో సెన్సార్ అందించారు. 

 

సెల్ఫీ కెమెరా 44 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ రెండు కెమెరాలను అందించారు.

 

బ్యాటరీ సామర్థ్యం 4,025 ఎంఏహెచ్ గా ఉంది.

 

ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు.

 

చూశారుగా.. ఇంకెందుకు ఆలస్యం.. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ స్మార్ ఫోన్ పై ఇప్పుడు ఏకంగా రెండు వేలు డిస్కౌంట్ ఇచ్చారు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ స్మార్ట్ ఫోన్లను కోనేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: