ఒకప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవాలంటే చాలా ఖర్చు చేయవలసి ఉండేది. అయితే జియో నెట్ వర్కింగ్ వచ్చినప్పట్నుంచి, సామాన్యులు సైతం వీడియో కాలింగ్, అన్లిమిటెడ్ కాల్స్ వంటి మాట్లాడుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే రాను రానూ జియో నెట్వర్క్ వెన్నెల కు అందకుండా సంపన్నులకు అందేలా తమ ప్లాంట్లను ప్రకటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా నిన్నటి రోజున మళ్లీ జియో ప్లాన్ చార్జెస్ పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. ఇప్పుడు వారి గురించి ఒక సారి చూద్దాం.


జియో లో ఉపయోగించేటటువంటి ప్రీపెయిడ్ కస్టమర్లకు 20 శాతం పెంచి సరికొత్త ప్లాన్లు తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లన్నిటిని డిసెంబర్ ఒకటో తారీకు నుంచి ఈ సంవత్సరంలో అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంది. ప్రతి భారతీయుడు డిజిటల్ లైఫ్ కి బాగా అలవాటు పడడంతో తరచూ ఇలా పెంచుతూ వెళ్తున్నారు దిగ్గజ సంస్థలైన నెట్వర్క్లు. అయితే ఇప్పుడు ఉండే ఎటువంటి ప్లాన్లు కంటే మరికొంత మార్పులు చేసి వాటిని ప్రకటించడం జరిగింది. ఆ ప్లాన్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం.

1). జియో మొబైల్ ప్లాన్:
ఇదివరకు 75 రూపాయలు రీఛార్జ్ తో 28 రోజులు వ్యాల్డిటి ఉండేది.. తాజాగా 91 రూపాయలకు ఆ ప్లాన్ అనిపించింది.

అధర్ మొబైల్స్:
1). 129 ప్లాన్ ను 155 రూపాయలు చేసి 28 రోజున వ్యాలిడిటి ప్రకటించింది.

2).149 ప్లాన్ ను 179 రూపాయలు చేసి 24 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది.

3).199 ప్లాన్ ను 239 రూపాయలు చేసి 28 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది.

4).399 ప్లాన్ ను 479 రూపాయలు చేసి 56 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది.

5).555 ప్లాన్ ను 666 రూపాయలు చేసి 84 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది.

6).2399 సంవత్సరం ప్యాక్ ను 2879 రూపాయలు చేసి 365 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది.

ఇతర పనులకు సంబంధించి కింద ఇవ్వబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: