ఈరోజుల్లో కొందరు వ్యక్తులు వయస్సు మీద పడుతున్నా కూడా వారిలో ఉన్న కొన్ని కోరికలు మాత్రం తగ్గవు.. అందుకే అంటారు చింత చచ్చినా పులుపు చావలేదని అంటున్నారు. అందుకే ఈ మధ్య 60 ఏళ్ళు పై బడిన వ్యక్తులు మైనర్ల పై లైంగిక దాడులు  చెస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగిన ఘటన వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. ఓ ముసలివాడు పోస్టర్ ను కూడా వదల్లేదు. రాత్రి పూట బయటకు వెళ్ళిన వ్యక్తి ఒక గోడకు చూసిన పోస్టర్ పై ఉన్న హీరోయిన్లు ఫోటో పై ముద్దలు వర్షాన్ని కురిపించాడు. అది ఎవరూ చూడలేదు అనుకున్నాడు. దగ్గర లోని సిసిటివి లో రికార్డు అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.


ఓ వ్యక్తి నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక రోడ్డు పక్కన ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గర ఓ బైక్ పార్క్ చేసి ఉంది. ఆ వ్యక్తి.. బ్యూటీ పార్లర్ వైపు చూస్తూ.. బైక్‌పై ఓ లుక్కేస్తూ.. చుట్టూ ఎవరైనా గమనిస్తున్నారా అని చూస్తూ ముందుకు కదిలాడు. తన కనుచూపు మేర ఎవరూ లేరని నిర్దారన చేసుకున్నారు. కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అదే అదునుగా చూసుకున్న వ్యక్తి తన మాస్టర్ ప్లాన్ ను అమలు చేసాడు.. అతను చేసిన చూపుకు ఏదైనా భారీగా దొంగతనం చెస్తాడని అనుకున్నారు.


అందరి అంచనాలను మించిపోయేలా కథలో అసలు ట్విస్ట్ అక్కడే వచ్చింది..ఎంచక్కా ఆ బ్యూటీ పార్లర్ కటౌట్‌పై ఉన్న హీరోయిన్ల ఫోటోలకు తనివి తీరా ముద్దులు పెట్టాడు. అనంతరం అటూ ఇటూ చూసి  అక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. ఈ ఘటన
ఎక్కడ జరిగిందో కరెక్ట్ గా తెలియదు గానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్, లైకులతో రచ్చ చేస్తున్నారు. ‘ముద్దుల వర్షం కురిపించాడు’ అంటూ కామెంట్ చేయగా.. ‘పిరికివాడైనా కుడా.. ఇమ్రాన్ హష్మీ మామను మించిపోయాడు’ అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.. మొత్తానికి ఇది ఇప్పుడు నెట్టింట హల్ చల్ చెస్తుంది..




మరింత సమాచారం తెలుసుకోండి: