ఇక ఈ ప్రపంచంలోని జీవరాశుల్లో మొసలిని అతిపెద్ద జంతువుగా పరిగణిస్తారు. నీటిలో ఉంటే దాని బలం అనేది చాలా మరింత రెట్టింపవుతుంది. అందుకే ఏనుగులాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా దాని జోలికి పోవడానికి బాగా జంకుతాయి.అంత భయంకరంగా ఉంటాయి. అడివికి సింహం ఆకాశానికి గద్ద ఎలాగో నదికి మొసలి అలాగ.ఇక మనుషులైతే అసలు దాని దరిదాపులకు కూడా పోరు. వాటిని చూస్తేనే వారికి దెబ్బకు గుండి ఆగినంత పనవుతుంది. అలాంటిది ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అసలు కొంచెం కూడా ఎలాంటి భయం అనేది లేకుండా ఆ మొసలితో ఆటలాడుతున్నాడు. అదేదో ఏదో పెంపుడు పిల్లి, ఇంకా కుక్కతో ప్రవర్తించినట్లు మొసలితో అతను సరదాగా ఆటలాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.ఇక ఈ వీడియోలో ఒక వ్యక్తి పడవ తీసుకుని సరస్సులోకి వెళతాడు. నీటి మధ్యలో ఆగి అక్కడున్న ఓ మొసలిని పిలుస్తాడు. ఆ వ్యక్తి ఆ నీటిలో తన కాళ్లను పెట్టగా..ఇక ఆ మొసలి అతడి కాళ్ల మధ్యలోకి వస్తుంది. అప్పుడు అతను ఓ చేతితో ఆ మొసలిని పట్టుకుని.. మరో చేతిలో ఒక చిన్న మాంసంని పట్టుకుంటాడు. 


ఇక మొసలి ఆ మాంసం ముక్కను అందుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ వ్యక్తి అందకుండా తన చేతిని పైకి లేపుతూ దానిని ఆట పట్టిస్తాడు. అయినా కూడా ఆ మొసలి అతడిని అసలు ఏమీ అనదు. చివరకు అతను మొసలికి మాంసం ముక్కను అందిస్తాడు. ఆపై అతడు దాని తలపై ప్రేమగా దువ్వుతాడు. దీంతో మాంసం ముక్కను తింటూ మళ్లీ అది నీటిలోకి వెళ్లిపోతుంది. ఫిజిన్ అనే ఓ ట్విటర్ యూజర్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేయగా అది కాస్తా నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.కొన్ని మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 'మొసలితో ఆటలేంటి సామీ?', 'బహుశా అతను ట్రైనర్‌ అయి ఉండచ్చేమో' అంటూ ఆ వీడియోపై ఎన్నో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఈ షాకింగ్‌ వీడియోపై ఓ లుక్కేయండి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: