సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని రకాల వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటే.. మరికొన్ని రకాల వీడియోలు కొంతమందిని భయపెడుతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా విష సర్పాలకు  సంబంధించిన వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అధిక్షణాకాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే విషపూరితమైన పాములు ఎలా వ్యవహరిస్తూ ఉంటాయి. ఎలా జీవించగలుగుతాయి అన్న విషయాలను వీడియోలలో చూపిస్తూ ఉంటారు ఎంతోమంది.


 మరోవైపు విషపూరితమైన సర్పాలను ఎంతో అలవోకగా పట్టి ఇక వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ వీడియోలు తెగ చెక్కర్లు కొడుతూ ఉంటాయి. సాధారణంగా కింగ్ కోబ్రా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు వెన్నులో ఒనుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే అంత భారీ ఆకారంతో ఎంతో భయంకరంగా ఉండే విష సర్పం కింగ్ కోబ్రా. స్నేక్ క్యాచర్లు సైతం కింగ్ కోబ్రాని పట్టుకోవడానికి ఎంతో చాకచక్యంగా   వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా కి   లిప్ కిస్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు  కొడుతుంది అని చెప్పాలి.


 సాధారణంగా చిన్న బొద్దింక కనబడితేనే  అమ్మాయిలు భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఒక యువతి మాత్రం 12 అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రా తన ముందు పడగవిప్పి నిలబడినప్పటికీ కూడా ఆ అమ్మాయి భయపడలేదు.కోబ్రా దగ్గరికి వెళ్లి దానిని చేతితో టచ్ చేయడమే కాదు ఏకంగా దానికి లిప్ కిస్ కూడా ఇచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇది చూసిన నేటిజన్లు   ఆ అమ్మాయి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: