ఈ క్రమంలోనే ఇంటి పక్కనే రోడ్డు లేనప్పుడు.. ఇక దూరం నుంచి గ్యాస్ సిలిండర్ ని భుజాలపై మోసుకు రావాల్సి వచ్చినప్పుడు.. కొంతమంది అసహనానికి గురవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇక్కడ ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ మోయటం విషయంలో ఒక వినూత్నమైన ఆలోచన చేసి.. ఇక ఇప్పుడు ఎలాంటి భారం పడకుండానే ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. దీంతో ఎంతో సులభంగా ఇక గ్యాస్ సిలిండర్ను మోయడం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
అయితే ఇక ఇతను ఆలోచించిన పరిష్కారం చూస్తే ఇకనుంచి కేవలం యువకులు మాత్రమే కాదు ముసలి వాళ్లు సైతం ఎంతో ఈజీగా ఇక గ్యాస్ సిలిండర్ లను ఒకచోట నుంచి మరొక చోటికి తీసుకు వెళ్ళగలరు అని చెప్పాలి. ఇక అతని మనసులో తట్టిన ఆలోచనకు రూపం ఇవ్వడంతో ఇది చూసి ఇంటర్నెట్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ సింపుల్ పరికరం జనాలను ఫిదా చేస్తుంది అని చెప్పాలి. రెండు ఇనుప రాడ్లు.. రెండు చక్రాలు.. ఒక కొక్కేమ్ తో ఇది తయారైంది. గ్యాస్ సిలిండర్ ని ఈజీగా మోసుకు వెళ్లేందుకు వీలుగా ఈ పరికరాన్ని తయారు చేశాడు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి