జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా,సౌకర్యవంతంగా బ్రతకాలని ఆశిస్తారు. అలా బ్రతకాలంటే భాగ్యవంతులై ఉండాలని ఆ దేవుడి యొక్క చల్లని చూపు తమపై ఉండాలని కోరుకుంటారు. అయితే ఇంతకీ అసలైన భాగ్యం అంటే ఏమిటి...? భాగ్యం అంటే అందరూ... సంపద, ఆభరణాలు మాత్రమే అనుకుంటారు.