తన భర్తతో కలిసి
బీచ్ లో పోర్న్ వీడియోలు, ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నటి పూనం పాండేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర గోవాలో పోలీసులు ఆమెను, ఆమె భర్తను
అరెస్ట్ చేసారు. ఆమె
గోవా ప్రభుత్వ
జల వనరుల శాఖ యాజమాన్యంలో ఉన్న ఒక ప్రభుత్వ స్థలంలో పూనం పాండే భర్తతో కలిసి "పోర్న్" ఫోటోషూట్ చేసినట్టు అక్కడి విపక్షం
గోవా ఫార్వర్డ్ ఫిర్యాదు చేయగా... ఆమెపై చర్యలు తీసుకున్నారు.
భర్తతో కలిసి
గోవా హనీ మూన్ కి వెళ్ళిన ఈ హాట్
భామ అక్కడ ఫోటోలు దిగి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సదరు
పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు చేయగా ఆమెపై ఈ చర్యలు తీసుకున్నారు. కెనకోనా
పోలీస్ స్టేషన్ లో పూనం పాండే (29)తో పాటుగా ఆమె
భర్త సామ్ బొంబాయిపై కేసు నమోదు అయింది అని అధికారులు చెప్పారు.