కాంగ్రెస్ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలెట్ తో పాటు 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పై రాజస్థాన్ హైకోర్టు విచారణ... 19 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై 21వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ స్పీకర్ కు ఆదేశాలు.. దీంతో సచిన్ పైలెట్ సహా 18 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది.