ఏపీలో ఈ రోజు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లను సిఫార్సు చేయనున్న ప్రభుత్వం.. మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు, జకియ ఖానం పేర్లు ఖరారు.