పంజాబ్ ప్రస్తుత సీఎం చన్నీనే మరోసారి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. దీనిపై సిద్ధూ వైఖరి ఎలా ఉంటుందో అని నాన్చుతూ వచ్చింది. తాజాగా సీఎం అభ్యర్థిపై తన అభిప్రాయాలను సిద్ధూ వెల్లడించారు. పార్టీ హైకమాండ్ బలహీనమైన సీఎంను కోరుకుంటోందన్న సిద్ధూ ఏ అభ్యర్థీ శక్తిని చాటుకోలేని గుర్రంలా ఉండాలనుకోరని సిద్ధూ చమత్కరించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ను కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదని చన్నీ అంటున్నారు వ్యాఖ్య.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి