ప్రతి స్కిల్ హబ్ లో 2 కోర్సుల చొప్పున మొత్తం 222 కోర్సులలో శిక్షణకు సన్నద్ధంగా ఉండాలని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి సూచించారు. 176 స్కిల్ హబ్ లు అందుబాటులోకి తీసుకువచ్చి 10 వేల మందికిపైగా యువతకు నైపుణ్య, శిక్షణ అందించాలని మంత్రి బుగ్గన నిర్ణయించారు. ఏపీఎస్ఎస్డీసీ లోగో డిజైన్ ను మంత్రి పరిశీలించారు. స్కిల్ కాలేజీలు ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ లు, ల్యాబ్, ట్రైనర్ వంటి అంశాలపై మంత్రి బుగ్గన చర్చించారు.