
బ్రిటన్ జాతీయ భద్రత సలహాదారు టిన్ బర్రో, ఇంకా అజిత్ దోవల్ మధ్య లండన్ లో జరుగుతున్న చర్చల్లో ప్రధాని రుషి సనక్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలను దృఢతరం చేసుకోవడానికి బ్రిటన్ ఎంతో ఆసక్తిగా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్టు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివాన్ తో చర్చల అనంతరం యూకే కి చేరుకున్నారు.
బ్రిటన్ లోకి అక్రమ వలసలను పూర్తి స్థాయిలో నిరోధించాలని సనాక్ నిర్ణయించారు. దీనికి అడ్డంగా మారుతున్న యూరప్ మానవ హక్కుల ఒప్పందం (ఈ.సి.హెచ్.ఆర్) నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏడాదికి 65 వేల మందికి పైగా అక్రమ వలసదారులు ఇంగ్లాండులోకి ప్రవేశించవచ్చు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో, అక్కడకు వచ్చిన అనేక మందికి ఆహార ఏర్పాట్లు చేసేటువంటి కార్యక్రమం, ఇట్లాంటి దశల్లో జరుగుతున్నటువంటి లోపాన్ని రుషి సనక్ వచ్చిన తర్వాత ఇప్పటికి గ్రహించారు. ఆహారాన్ని కూడా బోట్లలో తీసుకొచ్చి దింపుతున్నారు.
ఆల్రెడీ దేశంలో ఉన్నవాళ్లు పెరిగిన ధరలతో, సరైన జీతాలు లేక కష్టపడుతూ ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళని మాత్రం కూర్చోబెట్టి అన్ని ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని, మేపాల్సి వస్తుందని దోవల్ కూడా సలహా ఇచ్చి ఉన్నాడు.