పసిడి ప్రియులకు కళ్ళు చెదిరె వార్త.. బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. కరోనా కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.. ఈరోజు మాత్రం మార్కెట్ లో భారీగా ధరలు పడి పోయాయి.. ఎన్నడూ లేని విధంగా దేశంలో బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి. ఈరోజు ఏకంగా 400 తగ్గింది. ఇది నిజంగానే మగువలకు కళ్ళు చెదిరె గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. రెండు రోజుల్లో ఇలా తగ్గడంతో మహిళలు దుకాణాల వద్ద బారులు తీరారు.. ఆదివారం అయిన కూడా కొనుగొల్లు ఆగడం లేదు..


ఈరోజు మన దేశంలో బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి..నిన్నటి ధర తో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో ధరలు ఊరట కలిగిస్తున్నాయి.. ఇక విదేశీ మార్కెట్ లోకూడా ధరలు  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. ఇకపోతే వెండి ధరలు కూడా నేల చూపులు చూస్తున్నాయి. ఈరోజు వెండి ధర అమాంతం పడి పోయింది.. బంగారం ధరలు ఎలా కదిలి తే వెండి కూడా అదే దిశ లో నేడు కొనసాగుతోంది. ఈరోజు ధరలు భారీగా తగ్గాయి.


మార్కెట్ లో ఆదివారం మాత్రం వెండి ధరల్లో మార్పులు లేవు.. ఇక బంగారం వెండి వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇకపోతే హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.77,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.  అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు అనేది మార్కెట్ మీద ఆధారపడుతూంది బంగారం పై ధరలు కొనుగొల్లు పై ప్రభావం చూపిస్తున్నాయి.జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు ఇకపోతే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మొత్తానికి ఈరొజు ధరలు ఊరట కలిగిస్తున్నాయి..ఇకపోతే రేపు మార్కెట్ లో ధరలు ఎలా పెరుగుతాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: