చరిత్రలో ఈ రోజు అనగా జులై 22 వ తేదీ జరిగిన సంఘటనల విషయానికి వస్తే 1099 వ సంవత్సరంలో మొదటి క్రూసేడ్ (మతయుద్ధం) జరిగింది.జెరూసలెమ్ రాజ్యాన్ని రక్షించడానికి 'బౌలియన్' కి చెందిన 'గాడ్‌ఫ్రే' ఎన్నికవ్వడం జరిగింది.ఇక 1298 వ సంవత్సరంలో ఇంగీషు సైన్యం 'ఫాల్కిర్క్ యుద్ధం' లో 'స్కాట్స్' ని ఓడించడం జరిగింది.1456 వ సంవత్సరంలో యూరప్ లో ఒట్టోమన్ యుద్ధాలు జరిగాయి. బెల్‌గ్రేడ్ ముట్టడి జరిగింది. హంగరీ రాజప్రతినిధి, జాన్ హున్యాది, ఒట్టోమన్ రాజ్యానికి చెందిన 'మెహ్మెత్ II' ని ఓడించడం జరిగింది.1461 వ సంవత్సరంలో మూస ఫ్రాన్సు రాజైన ఛార్లెస్ VII, (1422-61) తన 58వ ఏట మరణించడం జరిగింది.1587 వ సంవత్సరంలో ఇంగ్లీషు వారి రెండవ వలస 'రోనోక్ దీవి' (నార్త్ కరోలినా) లో వెలిసింది.1686 వ సంవత్సరంలో 'అల్బనీ' ( న్యూయార్క్), మునిసిపాలిటీగా ఏర్పడటం జరిగింది.1763 వ సంవత్సరంలో 'కేథరిన్ II' విదేశీయులను రష్యా లో శాశ్వత నివాసానికి ఆహ్వానించడం జరిగింది.చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపడం జరిగింది.1775 వ సంవత్సరంలో జార్జ్ వాషింగ్టన్ అమెరికన్ సైన్యం అధిపతి అవ్వడం జరిగింది.1796 వ సంవత్సరంలో జనరల్ మోజెస్ క్లీవ్ లాండ్, ఓహియో రాష్ట్రంలో, 'క్లీవ్‌లాండ్' నగరాన్ని స్థాపించడం జరిగింది. అప్పుడు క్లీవ్‌లాండ్, కనెక్టికట్ లాండ్ కంపెనీ అనే సర్వే కంపెనీ, అధిపతిగా ఉండే వాడు.

1812 వ సంవత్సరంలో 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) జరిగింది.-ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్) బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించడం జరిగింది.1854 వ సంవత్సరంలో గ్రహశకలం (అస్టరాయిడ్) #30 యురేనియాని 'జె.ఆర్. హింద్' కనుగొనడం జరిగింది.1898 వ సంవత్సరంలో బెల్జియన్ సిబ్బంది (బెల్జికా క్రూ అని వీరికి పేరు), అంటార్కిటికా పరిశోధనకు వెళ్ళడం జరిగింది. ఇక వారంతా, బయలు దేరిన, 1600 గంటల తరువాత, అంటార్కిటికా శీతాకాలంలో, సూర్యోదయాన్ని చూడటం జరిగింది.1908 వ సంవత్సరంలో అమి వాండెర్‌బిల్ట్ ఈమె 'కంప్లీట్ బుక్ ఆఫ్ ఎటికెట్ (ఎటిక్వెట్) రాసింది. ఇక ఎటికెట్ అంటే మర్యాదలు అనుకోవచ్చును. ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఈ పదాన్ని సరిగా నిర్వచించలేదట.1908 వ సంవత్సరంలో విలియం లారెంజ్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) '#665 సబినె (సబిన్) ' ని కనుగొనడం జరిగింది.1912 వ సంవత్సరంలో స్పెయిన్ లోని స్టాక్ హోమ్ లో 5వ ఒలింపిక్ గేమ్స్ పూర్తి అవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: