ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ వల్ల గుండెకు ఎంత ముప్పు ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా వ్యాయామం, తగిన ఆహారం, దురలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చెయ్యడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా 60 ఏళ్ళ వయసు వారికే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా డయాబెటిస్ ఉన్నవారికి ఈ లక్షణాలు ఉంటాయి.. అతి దాహం, మితిమీరిన ఆకలి, రాత్రి సమయంలో ఎక్కువ మూత్రానికి వెళ్లాల్సి రావటం జరుగుంది. అంతేకాదు.. అతిగా బరువు తగ్గటం.. ఏదైనా చిన్న గాయం అయినప్పటికీ తగ్గకపోవడం వంటివి జరుగుతాయి. 

 

అయితే డయాబెటిస్ నుండి తప్పించుకోవాలి అంటే.. ఆహారం కడుపు నిండా ఒకేసారి తినే బదులు ఒకటికి రెండు సార్లు తిన్న తక్కువ తక్కువ తినడం వంటివి చెయ్యడం.. పచ్చి కూరగాయలు తీసుకోవడం.. ఒక పోత జొన్న రొట్టె, సద్దే రొట్టె వంటివి తినడం.. రోజు ఉదయం లేవగానే మజ్జిగ.. రాగి జావా తాగడం.. మొలకెత్తిన గింజలు తినటం వంటివి చెయ్యాలి. అప్పడు డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: