ఇప్పటివరకు మనం చెక్కర తింటే షుగర్ ఉబకాయం, రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని తెలుసు. అయితే ఈ చక్కెర తింటే ఈ వ్యాధి కూడా వస్తుందని అధ్యయనం చెబుతోంది.  ఈ మాట వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ మీరు విన్నది నిజమే..! అమెరిక సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ  చెప్పిన ప్రకారం మనం ఆహారంలో చక్కెరను సరైన మోతాదులో తినడం వల్ల ఏమీ కాదని, అధిక చక్కెరను తినడం వలన  ఉబకాయంతో పాటు, క్యాన్సర్ కు దారి తీస్తుందని అంటున్నారు. అయితే ఎక్కువ చక్కెర తినడం వలన శరీరంలోని బరువును ప్రభావితం చేస్తుందని  పలు అధ్యయనాలు సూచించాయి.

అయితే క్యాన్సర్ వచ్చిన రోగులలో  శరీర బరువు ఒక దోహదపడే అంశంగా భావించబడినది. 30 లేదా అంతకన్నా ఎక్కువ బాడీమాస్ ఇండెక్స్ ను కలిగి ఉండటం వలన క్యాన్సర్ ఇతరాత్రా వ్యాధులను కలిగించవచ్చని అస్కో పేర్కొన్నది. అయితే అమెరికన్ ఇనిస్టిట్యూట్  ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ మరియు వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ వివరాల ప్రకారం యుక్తవయస్సులోనే ఊబకాయంతో ఉంటే వారిలో 12 రకాల క్యాన్సర్ల ప్రమాదం ఉందని తెలియజేసింది. ఊబకాయం మరియు క్యాన్సర్ మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధన చేస్తున్నప్పటికీ ఉబకాయం అనేది క్యాన్సర్ని ఎలా ప్రభావితం చేస్తుందో అనేటువంటి అంశాలు కాస్కో చెప్పింది.

ఈ కారణాలతో కొన్ని హార్మోన్లు వాపులు మరియు వైద్య సంరక్షణలో బరువు పక్షవాత కారకములు. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇటువంటి రోజెల్ క్యాన్సర్ సెంటర్, సాధారణ చక్కెరలు మరియు మిఠాయిలు కేకులు  బేకుడు వస్తువులు, తెల్ల రొట్టె, తెల్ల బియ్యంతో కూడిన శుద్ధిచేసిన ధాన్యాలను పరిమితం చేయాలని చెబుతున్నారు. అలాగే పండ్లరసం, కూల్ డ్రింక్స్ తో సహా చక్కెర పాణియాలను  తగ్గించాలని, పండ్లు, తక్కువ చక్కెర పదార్థాలు ఉన్న పండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: