ఏదైనా వ్యాధి వచ్చే ముందు లేదా వచ్చినప్పుడు దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు మన శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. చాలా సార్లు శరీరమునకు కొన్ని పెద్ద వ్యాధుల సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది కానీ ప్రజలు వాటిని సాధారణమైనవి గా భావిస్తూ ఉంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మన శరీరంలో అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉంటాయని తెలియజేశారు. మన శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సంకేతాలు ఇతర ప్రదేశాలలో కనిపించడం మొదలవుతాయి.

నోటి ఆరోగ్యం బలహీనంగా ఉంటే అది శరీరంలో సంభవించే కొన్ని తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి అని వైద్యులు తెలియజేయడం జరుగుతుంది. నోరు తరుచు పొడిబారడం వల్ల శరీరంలో ఏదో సరిగ్గా జరగడం లేదని సంకేతంగా గుర్తించ వచ్చు. మన నోరు ఎక్కువగా పోరిబాడుతున్నట్లయితే.. అది స్ట్రోక్, ఆల్జి మరి , డయాబెటిస్ అనే వాటికి సంకేతం కావచ్చు.

డ్రై మౌత్ ఉంటే ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అందులో ముఖ్యంగా అల్జీమర్స్, నరాల బలహీనత, స్ట్రోక్, డయాలసిస్ వంటి వ్యాధులు వస్తాయి. మన నోటిలో లాలాజలం రావడానికి తగినన్ని గ్రంధులు నోటి తాము నిర్వహించ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నోటిలో లాలాజలం ఒక కీలకమైన పాత్రని ప్రోత్సహిస్తుంది.

పొడి నోటి లక్షణాలు..

1).ముఖ్యంగా నోటి లోపల పొడిగా ఉండటం లేదా జిగటగా అనిపించడం.

 2).నోటినుండి దుర్వాసన ఎక్కువగా రావడం.

3). గొంతులో పుండ్లు లేదా గొంతు పొడిబారిపోవడం వంటి లక్షణాలు.

4). నాలుకపై పొడిబారడం రుచి లో మార్పులు కనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా పొడి నోటి లక్షణాలు.

ఏదైనా వ్యాధిని గుర్తించడానికి ముందు మీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించడం మంచిది. దీని కారణంగా నోటిలో ఏదైనా సమస్య తీవ్రతరం కావడానికి ముందు మనం గుర్తించవచ్చు. అందువలన జాగ్రత్త వహించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: