
కాటు వేసిన ప్రదేశాన్ని కోయడం, విషాన్ని పీల్చడం లేదా టోర్నికెట్ ఉపయోగించడం చేస్తే బెనిఫిట్స్ కలుగుతాయి. ఆందోళన మరియు భయం విషం శరీరంలోకి వేగంగా వ్యాపించడానికి కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాధితుడిని ప్రశాంతంగా ఉంచడానికి వీలైనంత ప్రయత్నిస్తే మేలు కలుగుతుంది. కాటు వేసిన ప్రదేశం కదులకుండా ఉంచడానికి ఒక చీలిక లేదా కట్టును ఉపయోగిస్తే బెనిఫిట్స్ కలుగుతాయి.
పాము కాటు వేసిన ప్రదేశంలో వాపు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాటు వేసిన ప్రదేశాన్ని సబ్బు మరియు నీటితో శుభ్రం చేసుకుంటే విషం శరీరంలోకి వ్యాపించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచు. బాధితుడికి ఏమీ తినడానికి లేదా త్రాగడానికి ఇవ్వడం సరైన నిర్ణయం అయితే కాదు. కాటు వేసిన ప్రదేశాన్ని కోయడం లేదా విషాన్ని పీల్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
ఈ విధంగా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే పెరుగుతుంది. టోర్నికెట్ (రక్త ప్రవాహాన్ని ఆపే పట్టీ) ఉపయోగించడాం సరైన నిర్ణయం కాదు. కాటు వేసిన ప్రదేశంలో కణజాల నష్టం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ చికిత్స విషాన్ని తటస్తం చేయదు అదే సమయంలో శరీరానికి మరింత హాని కలిగిస్తుంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు