అమ్మతనంలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది హీరోయిన్ సమీరా రెడ్డి. ప్రస్తుతం 9 నెలల గర్భిణిగా ఉన్న సమీరా రెడ్డి, మాతృత్వంలోని మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా తన ప్రెగ్నెన్సీ కి సంబందించి ఎప్పటికప్పుడు నెటిజన్స్ కు టచ్ లో ఉండే సమీరా... 9 నెలల నిండు గర్భిణీగా బికినితో నీటి అడుగున ఫోటో షూట్ నిర్వహించి సంచలనం సృష్టించింది.


మాతృత్వం ఉన్న బ్యూటీని 9 నెలల గర్భిణిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఇండో అందమైన అమూల్యమైన ఫలియింగ్ అంటూ అండర్ వాటర్ లో బికినీ ధరించి బేబీ బంప్ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది సమీరా రెడ్డి. మనం ఎప్పుడైతే జీవితంలో భయపడి, అలసిపోయి, ఎగ్జైట్ అవుతామో.... కచ్చితంగా అవి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాటిని పదిలంగా దాచుకోవాలి.


అందుకే ఈ ఫోటో షూట్ అంటూ  9 నెలల గర్భిణీగా నీటి అడుగున ధైర్యంగా బేబీ బంప్‌తో ఫొటో షూట్ నిర్వహించారు సమీరారెడ్డి. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: