నాగ చైతన్య కెరీర్ లో వచ్చి అతి పెద్ద ఫ్లాప్ అయిన సినిమాల్లో ఒకటి ఆటో నగర్ సూర్య. ఈ సినిమా పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. ఎన్నో అంచనాలతో విజయవాడ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ సినిమాను హాల్ లో పెద్దగా ఎవరూ కూడా చూడలేదు. ఈ సినిమాను ఎక్కువగా యూత్ చూస్తారు అని భావించినా సరే యూత్ కూడా అంతగా ఈ సినిమాను ఆదరించలేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఇక సమంతా హీరోయిన్ గా కూడా ఈ సినిమాలో అలరించింది. సమంతా తండ్రి గా నాగ చైతన్య చాలా బాగా ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా హాల్ లో హిట్ అవ్వలేదు గాని  బుల్లి తెర మీద మాత్రం చాలా బాగా విజయం సాధించింది అనే చెప్పాలి. ఈ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి స్క్రీన్ మీద ఫెయిల్ అయినా బుల్లి తెర జనాలు మాత్రం బాగానే సినిమాను చూసారు అని చెప్తారు. ఈ సినిమా వస్తే కృష్ణా జిల్లా వాళ్ళు అలాగే విజయవాడ మీద ప్రేమ ఉన్న చాలా మంది కచ్చితంగా చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనం అదే విధంగా రౌడీ యుజం విషయంలో విజయవాడ ను అవమానించారు అని కొందరు కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పట్లో అని చెప్పవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం మంచి హిట్ అయింది అనేది వాస్తవం టీవీ లో. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ చైతనయ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.  ఎప్పుడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: