మెగా అభిమానులతో పాటుగా యావత్ ప్రజలు ఆసక్థిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. తండ్రి కొడుకులు ఒకే ప్రేమ్ మీద కనిపించడం తో సినిమా కలెక్షన్స్ కూడా అంతకు మించి ఉంటుందని జనాలు అభిప్రాయ పడ్డారు..తన కెరీర్లో ఇప్పటి వరకు సూపర్ హిట్లే తప్పితే… ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ అంచనాలు మరింగా పెరిగాయి..ఈరోజు మొత్తానికి థియెటర్లలోకి వచ్చేసింది.


ఇప్పటికే ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఓవర్సీస్, రివ్యూ సూపర్ గా ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చినట్లుగా రివ్యూలు వస్తున్నాయి. ఉమైర్ సంధు ఆచార్య మూవీకి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్, చిరంజీవిని స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ మరింతగా ఆకట్టుకుంటాయని అనుకున్నారు. కానీ సినిమాను చూసే లోపు ఒక్కసారిగా నిరాశ మిగిలింది. అనవసరపు యాక్షన్ సన్నీవేశాలను డైరెక్టర్  ఎక్కువగా చూపించాడు.


యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ మరింతగా అలరించే అవకాశం ఉంది. కొరటాల మార్క్ డైలాగ్స్, డైరెక్షన్ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ' ఆచార్య'కు ప్లస్ అవనున్నాయని అందరు అనుకున్నారు కానీ అంచనాలకు మించి సినిమా వుంటుందని అనుకున్నారు. మొదటి షో పడగానే మిస్రమ టాక్ అందుకుంది.కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది..కానీ సినిమా పరంగా కాస్త వీక్ ఉందని జనాలు అంటున్నారు. మరి సాయంత్రం లోపు ఆ టాక్ మారుతుంది ఏమో చుద్దాము.. సినిమా కాస్త నిరాశ ను అందించిందని టాక్.. ఎంత కలెక్షన్స్ అందుకుందో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: