తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని సంపాదించుకున్న సుదీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. ఇది వరకే సుధీర్ బాబు మరియు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో సమ్మోహనం , వి మూవీ లు తెరకెక్కయి.

ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా అయినటు వంటి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యింది.  ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల అయ్యిందో తెలుసుకుందాం.

నైజాం : 120 .
 సడెడ్ :  50 .
ఆంధ్ర :  180 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ  350 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతోంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 50 ప్లస్ .
ఓవర్ సిస్ లో :  200 .
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ 600 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ లో ప్రతి శెట్టి , సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా , వివేక్ సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: