30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోయిన్‌ గా పరిచయమైన ముద్దుగుమ్మ అమృతా అయ్యర్. ప్రదీప్ హీరోయిన్‌గా సినిమా రిలీజ్‌కి ముందే క్రేజ్ దక్కించుకుంద ట అందాల బెంగుళూర్ బ్యూటీ.

నీలీ నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..' అంటూ అమ్మడి అందాన్ని వర్ణిస్తూ ప్రదీప్ మాచిరాజు చేసిన హంగామా కి యూత్ కి తెగ కనెక్ట్ అయిపోయారట  అమృత అయ్యర్ . సినిమాలో ప్రదీప్ కలల రాణి కాదు, యూత్‌కి కలల రాణిగా మారిపోయింది ట అమృతా అయ్యర్.

సోషల్ మీడియా లో అమృతా అయ్యర్ విపరీతమైన ఫాలోయింగ్ కూడా దక్కించుకుంది. అది ఆ పాట వల్ల కావచ్చు. లేదంటే, ఇంకేదైనా కారణం కావచ్చు. చాలా తక్కువగానే కనిపిస్తుంటుంది కానీ, ఎప్పుడు కనిపించినా అమృతా అయ్యర్‌ ఫోటోలకున్న క్రేజ్ వేరే లెవల్‌ లో వుంటుంది.

తాజాగా పింక్ కలర్ సూట్ ధరించి బాస్ లేడీ గెటప్‌ లో సోషల్ ఫ్యాన్స్‌కి దర్శనమిచ్చింది అమృతా అయ్యర్. అసలే పింక్. ఆ పై బ్రైట్ లుక్.. అక్కడి తో ఆగలేదు. అమాయకంగా చూస్తూనే ఆవగా క్లీవేజ్ అందాల్ని ఆరేసేస్తోంది అమృతా అయ్యర్.

అందుకే ఈ పిక్స్‌కి నెట్టింట్లో వస్తున్న రెస్పాన్స్ అహో మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్. ఇక ఛాన్సు ల విషయాని కి వస్తే, తెలుగు లో మూడు నాలుగు ప్రాజెక్టులతో బిజీగా వుంది అమృతా అయ్యర్. 'కాఫీ విత్ కాదల్' అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా అమృతా అయ్యర్ ఇదిగో ఈ హాట్ అవతార్‌ లో దర్శనమిచ్చింది నెటిజనానికి. తన అందంతో నే కాకుండా నటన పరంగా కూడా తానేంటో నిరూపించుకుంటుంది. విజయ్ విజిల్ సినిమాలో మంచి పాత్రలో కనిపించింది అందరిని ఆకట్టుకుంది..ఆ సినిమా లో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. కథ బాగుంటే ఎలాంటి పాత్ర అయినా చేయడాని కి ఆమె సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: