బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ కత్రినా కైఫ్. ఎంతోమంది హీరోలతో ఎఫైర్స్ నడిపి చివరిగా విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలో చేస్తూ అదరగొడుతోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్-3 సినిమా చేస్తున్న సంగతి తెలుస్తోంది లేటెస్ట్గా ఫోన్ బూత్ అనే సినిమాలో కూడా నటించింది. ఇషాన్ కత్తర్ సిద్ధాంత చతుర్వేది లీడ్ రోల్ గా నటిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ ఫిమేల్ గా నటిస్తున్నది. ఈ చిత్ర బృందం మొత్తం కత్రినా కైఫ్ మీదే ఈ సినిమా ఆధారపడి ఉందని తెలియజేస్తూ ఉన్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో కూడా కత్రినా కైఫ్ చాలా బిజీగా ఉన్నది.ఫోన్ భూత్ లో కత్రినా ఎంటర్టైన్మెంట్ చేయడం పక్క అని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కత్రినా అందాలు కూడా పనిచేసేటట్టు ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాహమైన కూడా బెడ్ సన్నివేశాలలో ఎలాంటి మొహమాటం లేకుండా నటిస్తోంది కత్రినా కైఫ్. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హర్లీ క్లీన్ అవతారం ఎత్తింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హలో విన్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా ఇలా రకరకాల కాస్టమ్లతో కనిపించింది.
ముఖ్యంగా కత్రినా మాత్రం డిస్నీ కామిక్స్ హార్లీ క్లీన్ ల తయారయింది. ముఖ్యంగా తలకు రంగేసుకుని మరి కత్రినా చేస్తున్న హంగామా చూసిన అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.ఈమధ్య సినిమాల విషయంలో భారీగా ప్రమోషన్ చేస్తేనే తప్ప ఆడియన్స్ కి పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. అందుచేతనే త్వరలో విడుదల కాబోతున్న ఫోన్ భూత్ టీమ్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కత్రినా కైఫ్ కాస్ట్యూమ్స్ మాత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: