ఫోన్ భూత్ లో కత్రినా ఎంటర్టైన్మెంట్ చేయడం పక్క అని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కత్రినా అందాలు కూడా పనిచేసేటట్టు ఉన్నట్టుగా తెలుస్తోంది. వివాహమైన కూడా బెడ్ సన్నివేశాలలో ఎలాంటి మొహమాటం లేకుండా నటిస్తోంది కత్రినా కైఫ్. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హర్లీ క్లీన్ అవతారం ఎత్తింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హలో విన్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా ఇలా రకరకాల కాస్టమ్లతో కనిపించింది.
ముఖ్యంగా కత్రినా మాత్రం డిస్నీ కామిక్స్ హార్లీ క్లీన్ ల తయారయింది. ముఖ్యంగా తలకు రంగేసుకుని మరి కత్రినా చేస్తున్న హంగామా చూసిన అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.ఈమధ్య సినిమాల విషయంలో భారీగా ప్రమోషన్ చేస్తేనే తప్ప ఆడియన్స్ కి పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. అందుచేతనే త్వరలో విడుదల కాబోతున్న ఫోన్ భూత్ టీమ్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి కత్రినా కైఫ్ కాస్ట్యూమ్స్ మాత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి