మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటు వంటి నివేద పేతురాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి అలాగే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ,  తన అభిమానులతో అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా నివేదా పెత్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ డిఫరెంట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్  లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే నివేత పేతురాజ్  తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని ,  చాలా  క్లాస్ గా ,  చాలా డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: